Duration 6:14

బట్టర్ పనీర్ మరమరాలు | Butter Cheese Stuffed Rice

80 watched
0
11
Published 26 Feb 2021

మనము మరమరాలతో ఎక్కువగా చాట్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాము, అయితే ఈ మరమరాలతో చాట్ ఐటమ్స్ కాకుండా హెల్త్య్ రెసిపీస్ కూడా చేసు కోవచ్చు. వెజిటల్స్ మరమరాలు, పన్నీర్ మరమరాలు. ఈ వీడియో లో పన్నీర్ బట్టర్ మరమరాలు ఎలాల్ చేయాలో చూడండి. బరువు తగ్గాలనుకునేవారు, తక్కువగా తినాలనుకునేవారు మరమరాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఫైబర్ కలిగి ఉన్నందువల్ల త్వరగా జీర్ణమవుతాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నందువల్ల తక్షణ శక్తినిస్తుంది. పిల్లలకి మంచి పౌష్టికాహారం. We often make chat items with stuffed rice, but with these rice we can make healthy recipes as well as chat items. Vegetables stuffed rice, cheese stuffed rice etc.. See how to make cheese butter stuffed rice recipe in this video. People who want to lose weight and those who want to eat less can get better results by consuming stuffed rice. They are digested quickly because they contain fiber. Instant energy because it is high in carbohydrates. Good nutrition for children. Vegetables used ----------------------------- Carrot Tomato Capsicum Beans Curry Leaves Coriander Green Chilli Ingredients ----------------------- Puffed Rice - 1 Cup Finely chopped garlic, curry leaves, Coriander and green chilli Finely chopped Carrot, Tomato, Capsicum, Beans and Cheese Soaked groundnuts Other special recipes --------------------------------------- సేమియా పాయసం | Vermicelli Kheer or Vemicelli Payasam /watch/QF-Fy5tFcpLFF కర కర లాడే స్వీట్ కార్న్ వడలు | Crispy Sweet corn fritters | మొక్కజొన్న వడలు /watch/kFrNGWYZpQNZN మొలకల దోస | sprouts Dosa /watch/Y-4GhaScLyTcG ఫ్రైడ్ ఇడ్లీ , ఇడ్లీ మంచురియా, క్యారట్ ఇడ్లీ | Fried Idly, Idly Manchuria and Carrot Idly /watch/otQ3E9vSr9gS3 కొర్రల ఉప్మా | Foxtail Millets Upma /watch/cIVwP1NZw-WZw

Category

Show more

Comments - 2